Toer agriculture introduction activity2

From Karnataka Open Educational Resources
Revision as of 07:40, 9 April 2015 by Ranjani (talk | contribs)
Jump to navigation Jump to search

khareef and rabi

లక్ష్యములు:

  1. . ఖరీఫ్ మరియు రబీ పంటలను గుర్తిస్తారు.జాబితా తయారు చెస్తారు.పట్టికలో నమోదు చెస్తారు
  2. ఖరీఫ్ మరియు రబీ రెండు కాలాలలో పండే పంటలను గుర్తిస్తారు, జాబితా తయారు చెస్తారు

పద్దతి

చిత్రములు చూపించి పరిశీలనలను నమోదు చేయించాలి.వర్గీకరింపజేయాలి.

సమయము:

25 నిమిషాలు.

టి.ఎల్.ఎం.:

వివిధ రకాల ధాన్యాల కు సంభందించిన ఫోటోలు.
https://www.youtube.com/watch?v=FtxrgI2xdUM


సోపానాలు:

1. చిత్రాలను పరిశీలింప చేయాలి. 2. ఖరీఫ్ పంటలను గుర్తింపచేయాలి. 3. రబీ పంటలను గుర్తింపచేయాలి 4. ఖరీఫ్ మరియు రబీ రెండు కాలాలలో పండే పంటలను గుర్తింపచేయాలి,పట్టికలో నమోదు చేయించాలి.