Difference between revisions of "Toer agriculture"
Line 21: | Line 21: | ||
|4. నీటి పారుదల | |4. నీటి పారుదల | ||
|[[Image:BL17_FARM_WORK_1270823f.jpg]] | |[[Image:BL17_FARM_WORK_1270823f.jpg]] | ||
+ | |- | ||
+ | |5.కలుపు తీయడం. | ||
+ | |[[Image:strip-crop.jpg]] | ||
|} | |} | ||
Revision as of 07:15, 9 April 2015
Concept Map
Error: Mind Map file varisagu_mindmap.mm
not found
Notes For Teacher -(ముఖ్యాంశాలు)
మనం మన అహర అవసరాల కోసం ప్రధానంగా వ్యవసాయం ఫైన ఆధార పడుతున్నాం మనం తినే ఆహార పదార్దాలన్ని చాలా వరకు మొక్కల నుండి లభించేవే. మొక్కలను అధిక సంఖ్యలో పెంచాడాన్ని పంట అంటారు. పంటలు పండించే వృత్తి నే వ్యవసాయం అంటారు. మొక్కల నుండి ఆహరాన్ని ఉత్పత్తి చేయడంలో వివిధ రకాల యాజమాన్య పధ్దతులు వుంటాయి. మొక్కల నుండి ఆహరాన్ని ఉత్పత్తి చేయడంలో వివిధ రకాల యాజమాన్య పధ్దతులు వుంటాయి. పంటలను ఎప్పుడు పండించాలి,ఏ ఏ విశయాల పై పంట ధిగుబడి ఆధారపడి వుంటుంది మొదలగు విశయాలు చాలా ముక్యమైనవి. వరి సాగు వ్యవసాయ పనుల్లొ నేలని సిద్దం చెయడం నుండి పంటను భద్రపర్చడం వరకు అనేక పద్దతులు వుంటాయి. రైతులు కొన్ని రకాల పంటలను ఖరీఫ్ లో కొన్ని రకాల పంటలను రబీ లో పండిస్తారు. వరి పంటను ఖరీఫ్ మరియు రబీ రెండు కాలాల లో పండిస్తారు.
వరి సాగు / వ్యవసాయ పనులు.
వ్యవసాయ పనులు ( నాటడం నుండి దాచడం వరకు)
1. నేలను సిద్దం చెయడం | ![]() |
2. విత్తనాలు నాటడం. | ![]() |
3. ఎరువులు అందించడం. | ![]() |
4. నీటి పారుదల | ![]() |
5.కలుపు తీయడం. | ![]() |
Teaching Outlines
భావన 1 : పంటలను ఎప్పుడు పండిస్తారు ?
లక్ష్యాలు
- దీర్గకాలిక స్వల్పకాలిక పంటలకు ఉదాహారణలు ఇస్తారు.
- రబీ,ఖరీఫ్ పంటలు అంటే ఎమిటో వివరిస్తారు.
- రబీ,ఖరీఫ్ పంటలకు ఉదాహారణలు ఇస్తారు.
- ఏ కాలం లో ఏ పంట పండిస్తారో వివరిస్తారు.
- ఏ ప్రదేశంలో ఏ ఏ పంటలు పండుతాయో పటంలో గుర్తిస్తారు.